Skip to content

yuvata.in

Menu
  • Home
  • news
  • android
  • websites
  • how-to
  • social-media
  • gadgets
  • About
  • Contact
Menu

బెస్ట్ ఆన్లైన్ తెలుగు రేడియో ఆండ్రాయిడ్ యాప్

Posted on June 24, 2025

ఫ్రెండ్స్ , మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఇక వైరుడ్ హెడ్సెట్ అటాచ్ చేసి FM రేడియో వింటున్నారా..! వైర్లెస్ రేడియో ఉంటె బాగుండు అని ఎపుడైనా అనిపించిందా? అయితే మీకోసం ఒక మంచి తెలుగు ఆన్లైన్ రేడియో ఆప్ ని వెతికి మరి తీసుకొచ్చాను.

అదే ఈ Telugu Fm Radio Telugu Song HD ఆప్ ఇపుడు ఉన్న తెలుగు ఎఫ్ ఎం రేడియో ఆప్లో ఇదే బెస్ట్ అని చెప్పవచ్చు. దీనిలో నాలుగు క్యాటగిరీలు ఉంటాయి .

అవి ,

1.ఆన్లైన్ రేడియోస్,

2.ఆర్టిస్ట్స్ ,

3.ఎయిర్ ఎఫ్ ఎం మరియు

4.రిలీజియన్.

1.ఆన్లైన్ రేడియోస్:

ఈ సెక్షన్లో ఆన్లైన్ లో ఫేమస్ మరియు ది బెస్ట్ ఆన్లైన్ రేడియోల కలెక్షన్ ఉంటుంది. ఉదాహరణకు తెలుగు వన్, తెలంగాణ ఎఫ్.ఎం., ఏపీ 9 ఎఫ్.ఎం., తెలుగు మెలోడీస్ వంటివి చెప్పొచ్చు. వీటిలో మంచి తెలుగు సినిమా సాంగ్స్ ని వింటూ ఎంజాయ్ చేయవచ్చు .

2.ఆర్టిస్ట్స్ :

ఈ సెక్షన్లో ప్రముఖమైన సంగీత దర్శకుల, సింగర్స్ ల, సినిమా హీరోల సాంగ్స్ కలెక్షన్ ఉంటుంది. ఇళయరాజా , గంటసాల , దేవి శ్రీ ప్రసాద్ , వేంకటేశ్ లవి ది బెస్ట్ అని చెప్పవచ్చు .

3.ఎయిర్ ఎఫ్.ఎమ్. :

ఇక్కడ మీరు కొన్ని ఆకాశవాణికి, వివిధ్ భారతి సంబందించిన రేడియో ప్రసార ఛానెల్స్ ఉంటాయి. ఎయిర్ తెలుగు FM , FM రెయిన్బో, VBS(వివిధ్ భారతి స్టేషన్స్ ) , మరిన్ని ఎయిర్ తెలుగు ఛానెల్స్ తెలుగు రాష్ట్రాల లోని ప్రముఖ జిల్లాల వారీగా ఉంటాయి.

4.రిలీజియన్:

ఈ సెక్షన్ మీరు మీ ధార్మిక పరమైన భక్తి ఛానెల్స్ ఉంటాయి. ఉదయం లేవగానే వినడానికి బాగుండె భక్తి సాంగ్స్ చాల బాగుంటాయి . ఇంకా ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటర్నెట్ సదుపాయంతో ఎటువంటి వైర్డ్ హెడ్ సెట్ లేకుండా నిరంతరాయంగా ఈ ఆన్లైన్ రేడియో ఛానెల్స్ ని ఆస్వాదించవచ్చు .

ఈ ఆప్ ని మీ ప్లే స్టోర్ లో సెర్చ్ బాక్స్ లో Telugu Fm Radio Telugu Song HD అని టైపు చేసి కింద ఉన్న లోగో మరియు ఆప్ డెవలపర్ నేమ్(Tamilradios.Net – Tamil FM Radio) చూసి ఇన్స్టాల్ చేసుకోండి, లేదంటే ఆన్లైన్ చాల రేడియో యాప్స్ తో కన్ఫ్యుస్ అయిపోతారు .

play.google.com_store_apps_details_idcom.tamilradiosnet.telugu

లేదా ఇక్కడ ఇచ్చే డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ తో ఇన్స్టాల్ చేసుకోండి :

Download

అంతే ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో ఇంకొక పోస్ట్ లో కలుసుకుందాం…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • బెస్ట్ కాష్ బాక్ వౌచర్స్ యాప్స్ టాప్ 5
  • బెస్ట్ ఆన్లైన్ తెలుగు రేడియో ఆండ్రాయిడ్ యాప్
©2026 yuvata.in | Design: Newspaperly WordPress Theme